ఏపీ కొత్త సీఎస్​​ ఎవరు?.. లిస్టులో 8 మంది.. కానీ ఆ ఐదుగురికే ఛాన్స్!

Mana Enadu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్‌ ప్రసాద్‌ (Neerabh Kumar Prasad) పదవీ కాలం ఈ నెలఖారుతో ముగియనుంది. జూన్‌ 7న సీఎస్​గా బాధ్యతలు తీసుకున్న ఆయన నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇప్పుడు…