వీడిన ‘పార్శిల్ లో డెడ్ బాడీ’ కేసు మిస్టరీ

Mana Enadu : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదారి జిల్లా ఉండి మండలం యండగండిలో ఈనెల 20వ తేదీన తులసి అనే మహిళ ఇంటికి వచ్చిన పార్శిల్ లో మృతదేహం ఉండటం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇంటి  నిర్మాణం కోసం క్షత్రియ…