AP Inter Results 2025: గెట్ రెడీ.. కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు(AP Inter Results) కాసేపట్లో వెల్లడించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ(Department of Education) ఫలితాలను ప్రకటించనుంది. పరీక్షలు రాసిన విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్‌(AP Inter Board website)తో పాటు ఏపీ ప్రభుత్వం…