వరుసగా మూడో రోజూ భూప్రకంపనలు.. ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతోంది?

Mana Enadu :  ఆంధ్రప్రదేశ్​లో భూప్రకంపనలు (Earthquake) మరోసారి కలకలం రేపుతున్నాయి.  ప్రకాశం జిల్లాలో గత మూడ్రోజులుగా వరుసగా స్వల్ప భూప్రకంపనలు ప్రజలను ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సింగనపాలెం, ముండ్లమూరు, మారెళ్ల, శంకరాపురం పరిసర ప్రాంతాల్లో ఇవాళ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు…