ఫైబర్‌నెట్‌ ఉద్యోగులకు షాక్.. 410 మంది తొలగింపు

Mana Enadu :  ఏపీ ఫైబర్‌నెట్‌ (AP Fibernet)ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్‌ జీవీ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్‌ నెట్‌లో నియమించిందని ఆయన అన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సర్కార్ నియమించిన 410 మందిని…