AP Floods:ఏపీలో భారీ వరదలు.. ఎన్ని లక్షల మంది నష్టపోయారంటే?

ManaEnadu:ఏపీలో కురిసిన భారీ వర్షాల (AP Rains)కు ఆ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నష్టపోయాయి. విజయవాడ ఇంకా వరద నీటిలోనే ఉంది. వర్షాలు, వరదలకు రాష్ట్రంలో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని…