Vyooham Movie : రామ్‌గోపాల్‌ వర్మకు లీగల్‌ నోటీసులు

Mana Enadu : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma)కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనతోపాటు వ్యూహం చిత్ర బృందం, ఫైబర్ నెట్‌ మాజీ ఎండీకి లీగల్ నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి ‘వ్యూహం (Vyooham…