రయ్ రయ్.. ఏపీలో 7 జాతీయ రహదారుల పనులకు లైన్ క్లియర్

Mana Enadu : ఏపీలో జాతీయ రహదారులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. భారతమాల పరియోజన (Bharatmala Phase 1)ప్రాజెక్టు మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్​కు  7 జాతీయ రహదారులు మంజూరైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రహదారుల నిర్మాణ పనులు…