AP Constable Recruitment: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. వారికి మరో ఛాన్స్

ManaEnadu: రాష్ట్రంలోని కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable Candidates)కు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) తీపికబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(AP Police Recruitment Board)ను తగిన చర్యలు…