రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు

Mana Enadu : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ (ఆర్జీవీ) (Ram Gopal Varma) గురించి తెలియని వారుండరు. ఆయన తన సినిమాలతోనే కాకుండా తన బోల్డ్ కామెంట్స్, పోస్టులతో వివాదాస్పదమవుతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నేతలపై తన అభిప్రాయాలు చెబుతూ…