ఈసారి 4 రోజులే సంక్రాంతి సెలవులు.. ఇదిగో క్లారిటీ

Mana Enadu :  సంక్రాంతి పండుగ (Sankranti Festival) వచ్చేస్తోంది. మరో పదిహేను ఇరవై రోజుల్లో తెలుగు రాష్ట్రాలన్నీ రంగులమయం కాబోతున్నాయి. ఈ క్రమంలో పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే చాలా మంది తమ ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్…