ఏపీకి అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలు

ఓవైపు చలితో ప్రజలు గజగజలాడుతుంటే భారత వాతావరణ శాఖ (India Meteorological Department) తాజాగా మరో పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న మూడ్రోజుల పాటు ఆంధ్రప్రదేశ్​, తమిళనాడుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం,…