IBPS: బ్యాంకుల్లో 5291 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

Mana Enadu: ట్రైనీఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) కింద స్పెషలిస్ట్ ఆఫీసర్ (CRP SPL-XIV)/మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4455 ఖాళీలను భర్తీ చేయనున్నారు.…