Indiramma House: జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండిలా..

తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప‌థ‌కాల‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో రైతు భ‌రోసా, ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డుల మంజూరు వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం…