సంక్రాంతి స్పెషల్.. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు

Mana Enadu : ఏపీ వాసులకు గుడ్ న్యూస్. సంక్రాంతి పండుగ (Sankranti Festival)కు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ఏపీఎస్ఆర్టీసీ తీపికబురు అందించింది. పండుగకు హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు (Special…