Asia Cup 2024: ఆసియా కప్​ ఐదోసారి విజేతగా భారత్​

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను (India vs Pakistan) చిత్తు చేసిన డిఫెండింగ్‌ ఛాంప్‌ భారత్‌.. ఐదోసారి జూనియర్‌ హాకీ ఆసియా కప్​ను (Asia Cup) సొంతం చేసుకొంది. డ్రాగ్‌ఫ్లికర్‌ అరైజీత్​ హుండల్‌ (Araijeet Singh Hundal) 4 గోల్స్‌తో చెలరేగడంతో.. బుధవారం…