Shambala: ఆసక్తికరంగా ఆది ‘శంబాల’ టీజర్ 

ఆది సాయికుమార్‌ (Aadi saikumar) మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో ఆది నటిస్తున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల’ (shambala) టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘‘ఈ విశ్వంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.…