శిథిలావస్థలో అరుంధతి బంగ్లా.. పర్యాటకుల ఆవేదన

అరుంధతి(Arundati) సినిమా పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆ చిత్రంలో చూపించిన అద్భుతమైన కోట. నిజానికి ఆ కోట సినిమా కోసం నిర్మించిన సెట్ కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా, బనగానపల్లి మండలం పాతపాడు గ్రామ శివారులో ఉన్న…