Australian Open 2025: నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్.. బరిలో స్టార్ ప్లేయర్లు

న్యూ ఇయర్ మొదలైంది. ఇక అన్ని క్రీడల్లోనూ న్యూ షెడ్యూల్ వచ్చేసింది. ముఖ్యంగా ఇందులో టెన్నిస్‌(Tennis)కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంతెందుకు క్రికెట్ గాడ్‌గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) దగ్గర నుంచి రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్రసింగ్ ధోనీ(MS…