Ts Elections: స్పీకర్‌గా చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదా… పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ వేస్తారా?

పూనాటి మోక్షిత మన ఈనాడు ప్రతినిధి స్పీకర్‌‌గా పని చేస్తే ఇక ఖేల్ ఖతం. గెలిచే ముచ్చటే లేదు. ఇది తెలుగునాట బలంగా వినిపించే మాట. చరిత్ర చూసుకోండి సార్ అంటారు దాన్నో సెంటిమెంటుగా నమ్మేవాళ్లు. రెండు దశాబ్దాలుగా స్పీకర్‌గా పనిచేసిన…