Ashwin: నా కొడుకు ఇంకెంతకాలం సహించగడు.. అశ్విన్​ తండ్రి సంచలన వ్యాఖ్యలు

భారత స్పిన్​ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టే తన కెరీర్‌లో చివరిద అని బుధవారం ప్రకటించాడు. మంచి ఫామ్‌తోపాటు ఫిట్‌నెస్, ఇంకొన్నేళ్ల పాటు ఆడే సత్తా…