Ashwin: నా కొడుకు ఇంకెంతకాలం సహించగడు.. అశ్విన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టే తన కెరీర్‌లో చివరిద అని బుధవారం ప్రకటించాడు. మంచి ఫామ్‌తోపాటు ఫిట్‌నెస్, ఇంకొన్నేళ్ల పాటు ఆడే సత్తా…
Ashwin: అల్విదా అశ్విన్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్పిన్ లెజెండ్
భారత లెజండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు (AUS vs IND) ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. అశ్విన్ (Ravichandran Ashwin) మాట్లాడుతూ.. ‘భారత…








