Assam : ‘ఆంటీ అత్యాచారం అంటే ఏమిటి?’ .. అడిగిన రెండు రోజులకే బాలికపై గ్యాంగ్ రేప్

ManaEnadu:అస్సాంలోని ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న పదేళ్ల బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటన దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఓ హృదయ విదారక విషయం తెలిసింది. ఈ దారుణం చోటుచేసుకునే రెండ్రోజుల…