ఆ ఇద్దరు అక్కలపై రేవంత్ ఫైర్.. అసలు రీజన్ ఇదేనా?

Mana Enadu: ఈసారి తెలంగాణ అసెంబ్లీ బడ్జెస్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లుతోంది. ఒక విధంగా చెప్పాలంటే బడ్జెట్‌లో కేటాయింపులపై జరిగే చర్చ కంటే ఇతర అంశాలపైనే…