Fish Prasadam: ఆస్తమా బాధితులకు రిలీఫ్.. నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తె(Mrigasira Karthi)ను పురస్కరించుకొని చేప ప్రసాదం పంపిణీ(Fish Prasadam Distribution)కి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధిగ్రస్థులకు బత్తిని కుటుంబీకులు(Bathini family) ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం(Nampally Exhibition Grounds)లో ఇవాళ, రేపు పంపిణీ…