BGT 5th Test: ఆసీస్‌తో 5వ టెస్ట్.. భారత టాప్ ఆర్డర్ మళ్లీ ఫ్లాప్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో చివరిదైన 5వ టెస్టు ప్రారంభమైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీ(Sydney) వేదికగా మొదలైన ఈ టెస్టులో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టుకు రోహిత్‌(Rohit Sharma)కు రెస్ట్ ఇచ్చారు. కెప్టెన్‌గా బుమ్రా(Bumbrah) బాధ్యతలు తీసుకున్నారు. మరోబౌలర్…

Ind vs Aus 4th Test: మెల్‌బోర్న్‌ టెస్టులో భారత్ ఘోర పరాజయం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలింది. మెల్‌బోర్న్(Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా(Australia) 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో ఆట కొనసాగించిన భారత్ 155 రన్స్‌కే కుప్పకూలింది. భారీ టార్గెట్‌తో…

BGT 2nd Test Day2: కష్టమే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్ల తడబాటు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు టెస్టులో భారత్(Aus vs Ind) తడబడుతోంది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 128 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.…

IND vs AUS: ఆసీస్‌‌కు భారీ లీడ్.. బుమ్రా, సిరాజ్‌కు చెరో 4 వికెట్లు

పింక్ బాల్ టెస్టు(Pink Ball Test) తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) 337 భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లు ఒక్కో పరుగుకోసం ఆపసోపాలు పడిన అడిలైడ్(Adelaide) పిచ్‌పై ఆతిథ్య జట్టు పరుగుల వరద పారించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల…

BGT 2nd Test Day-1: తొలిరోజు ఆసీస్‌దే.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన భారత్

BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. అడిలైడ్‌(Adelaide) వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 30 ఓవర్లలో…