INDvsAUS: దెబ్బ అదుర్స్ కదూ.. తొలి సెమీస్‌లో ఆసీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy)లో టీమ్ఇండియా దుమ్మురేపింది. దుబాయ్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి సెమీస్‌లో 4 వికెట్లతో తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. దీంతో గత ప్రపంచకప్(WC-2023) ఫైనల్లో ఆ జట్టుపై ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఎప్పటిలాగే ఛేజింగ్‌లో…