AUSW vs INDW: హర్మన్ సేనకు షాక్.. తొలి వన్డేలో ఆసీస్ గ్రాండ్ విక్టరీ

ఆస్ట్రేలియాలో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల(AUSW vs INDW) జట్టు ఘోర పరాజయం చవిచూసింది. గురువారం బ్రిస్బేన్‌లోని అలెన్‌ బోర్డర్‌ ఫీల్డ్‌ వేదిక(Allan Border Field, Brisbane)గా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ…