Tim David: శతక్కొట్టిన టిమ్ డేవిడ్.. విండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపు

వెస్టిండీస్‌(West Indies)తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా(Australia) మిడిల్ ఆర్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (Tim David) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో సెంట్ కిట్స్‌(St Kitts)లోని వార్నర్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.…