IND vs AUS 1st Semis: టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. సేమ్ టీమ్‌తో భారత్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న మ్యాచులో భారత్(India) టాస్ ఓడింది. దుబాయ్(Dubai) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ…