Fire Accident: బస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

విజయవాడ(Vijayawada)లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం ఆగి ఉన్న ఓ ప్రైవేట్ బస్సు(Private Bus)లో అకస్మాత్తుగా మంటలు(Fire) చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఏవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో ప్రయాణికులు(Passengers) గానీ, సిబ్బంది…