Ayodhya Temple: ఈనెల 11 నుంచి అయోధ్య రామయ్య తొలి వార్షికోత్సవాలు

ఉత్తరప్రదేశ్‌ని అయోధ్య రామయ్య(Ayodhya Ram) మొదటి వార్షికోత్సవాల(Ram temple 1st anniversary celebrations)కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ్ లల్లాకు పట్టాభిషేకం(Coronation of Ram Lalla) జరిగి ఏడాది పూర్తవుతున్న క్రమంలో ఈ జనవరి 11న తొలి వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈమేరకు…