Kota Srinivasa Rao: కోట మృతితో బాబూమోహన్ తీవ్ర ఆవేదన.. ఎమోషనల్ కామెంట్స్

తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) కన్నుమూశారు. జూలై 10న తన 83వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్న ఆయన, కేవలం మూడురోజుల్లోనే…