‘ఆ రోజు విరాట్‌ కంటతడి పెట్టాడని అనుష్క చెప్పింది’

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డేటింగ్ రోజుల నుంచి పెళ్లయి ఇద్దరు పిల్లల్ని కన్నప్పటి వరకు ఈ జంట మొదటి నుంచి పవర్ కపుల్ గా…