బ్యాడ్మింటన్​లో బుడతలు చెలరేగారు

మన ఈనాడు: జూనియర్​ బ్యాడ్మింటన్​ ఇరగదీశారు. బుడతలే కానీ ఛాంపియన్స్​గా నిలిచేందుకు బలమైన పోటీ ఇచ్చారు. PNB మెట్‌లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 7వ ఎడిషన్‌లో తెలంగాణ నుంచి 1200 మందికిపైగానే యువ క్రీడాకారులు హాజరయ్యారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రీడా ప్రదర్శన…