Baahubali: The Epic: బాహుబలి రీరిలీజ్ రన్ టైమ్.. స్పందించిన హీరో రానా

తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి(Bahubali)’ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన 10 సంవత్సరాల సందర్భంగా ‘బాహుబలి: ది ఎపిక్(Baahubali: The Epic)’ పేరుతో అక్టోబర్ 31న రీరిలీజ్…