Kavitha: కవిత బెయిల్​ పిటిషన్​ మళ్లీ వాయిదా..

ManaEnadu:కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా పడింది. మరోసారి విచారణ సుప్రీం కోర్టు తెలిపింది. ఈనెల 27న బెయిల్​ పిటిషన్​లో విచారణ చేయబోతున్నట్లు పేర్కొంది.ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. MLC Kavitha: లిక్కర్ స్కామ్…