Akhanda 2: బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘బజరంగీ భాయిజాన్‌’ బాలనటి

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘బజరంగీ భాయిజాన్‌(Bajrangi Bhaijaan)’. 2015లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఆ మూవీలోమాటలని…