Deepak Tilak: బాలగంగాధర్ తిలక్ మునిమనవడు దీపక్ తిలక్ కన్నుమూత

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్(Lokmanya Balgangadhar Tilak) మునిమనవడు దీపక్ తిలక్(Deepak Tilak) కన్నుమూశారు. మహారాష్ట్రలోని పూణెలోని నివాసంలో ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 85 ఏళ్ల దీపక్ తిలక్, బాలగంగాధర్…