బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కొత్త మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఆరోజే!

Mana Enadu: నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) కాంబినేషన్‌​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘NBK 109’. తాజాగా సినిమాకి సంబంధించి అప్డేట్‌ను మూవీ టీం అనౌన్స్ చేసింది. ఈ చిత్ర టైటిల్ & టీజర్‌(Title & Teaser)ను…