‘అఖండ 2’ హీరోయిన్ ఫిక్స్.. బాలయ్య కోసం కేరళ బ్యూటీ

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna).. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinivas) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ  ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా షూటింగ్ ఓ షెడ్యూల్ ప్రయాగ్​రాజ్ మహాకుంభ్ మేళాలో పూర్తయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా…