Balakrishna: రజినీకాంత్ మూవీలో ఏపీ పోలీస్ ఆఫీసర్గా బాలకృష్ణ!

సూపర్స్టార్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. అయితే ఈ క్యారెక్టర్ ఆయన నటిస్తున్న ఫుల్ లెన్త్ సినిమాలో కాదు. జైలర్ సినిమాకు కొనసాగింపుగా రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 (Jailer 2) మూవీలో. సన్‌పిక్చర్స్‌ సంస్థ కళానిధి…