‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations 2025) వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్‌, 19 మందిని…