బాలానగర్‌లో ఇల్లు కొంటున్నారా?.. ఒకసారి ఇవి చెక్ చేస్కోండి

Mana Enadu : ‘ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. ఇప్పుడు పెళ్లిళ్లు చేయడం కాస్త సులువు అవుతోంది కానీ ఇల్లు కట్టుకోవడం మాత్రం కష్టంగా మారింది. భూముల ధరలు భారీగా పెరగడం, ఇక ఇల్లు కట్టేందుకు…