”కోటా’ కోసం గొడవ.. ప్రధానిని గద్దె దించింది’.. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది?

Mana Enadu:ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు సంబంధించి మొదలైన నిరసనలు ఏకంగా ప్రధానమంత్రి పీఠాన్నే కదిలించాయి. వారి డిమాండ్ల మేరకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా.. ఏకంగా ప్రభుత్వమే అంగీకరించినా.. ఇంతటి ఆందోళనలకు కారణమైన ప్రధానిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళనలు…