రైతులకు గుడ్​ న్యూస్​..ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీకి సర్కారు ప్లాన్​

మన ఈనాడు:Cong Govt Plans to Rythu Runamafi : రైతు రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు ఎం. కోదండరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉందని, పూర్తి సమాచారం…