Shirdi| తెలంగాణ షిర్డీ..భక్తుల కొర్కెలు తీరుస్తున్న సాయిబాబా

సాయిబాబా పేరు వినగానే భక్తులను ఆశీర్వదిస్తున్న షిర్డీ సాయి యొక్క మనోహరమైన మరియు ఆహ్లాదకరమైన రూపాన్ని అందరికీ గుర్తు చేస్తుంది. సాయిబాబా సన్నిది ఆలయం అనగానే మనకు గుర్తుచ్చేది షిర్డి…తెలంగాణలో మినీషిర్డీగా పిలువబడే ఆధ్యాత్మిక సాయి సన్నిది క్షేత్రం బాన్సువాడ నియోజకవర్గంలోని…