Rain News: మరో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం!
ఇటీవల భారీ వర్షాలు(heavy rains) తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరుణుడి దెబ్బకు AP, తెలంగాణ(Telangana)లోని ప్రాజెక్టులననీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ రానున్నాడు.…
Rain News: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం) భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. గత మూడు రోజుల నుంచి తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…
Heavy Rains: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు అలర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ ద్రోణి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల సమీపంలో నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో…
Weather Today: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ఎఫెక్ట్.. ఇకపై జోరు వానలు!
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం(Low pressure effect) పెరిగిపోయింది. బంగాళఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ, తెలంగాణ(Telangana)లపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తాజాగా…
Rains: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు(జూన్ 12), రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద…
Weather Alert: వేగంగా ‘నైరుతి’ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశంలో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoons) వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం భువనేశ్వర్‌కి దగ్గర్లో ఉన్నా.. క్రమంగా బెంగాల్ వైపు కదులుతోంది.…
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది. ఇక శనివారం (మే 24) నిర్మల్, నిజామాబాజ్,…
Weather Alert: తెలంగాణలో 3 రోజులు.. ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు
తెలుగురాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతోంది. అల్పపీడనం…
















