Bigg Boss 7 Winner: BB ప్రశాంత్​..చంచల్​గూడ్​ హౌస్​లో..​

మన ఈనాడు:అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ కేసులో బిగ్‌బాస్‌-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన ప్రశాంత్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. పల్లవి…