BCCI: జైషా వారసుడి ఎంపిక ఆ రోజే!

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి(Board of Control for Cricket in India) కొత్త సెక్ర‌ట‌రీ(Secretary) ఎంపికపై బీసీసీఐ దృష్టిసారించింది. ఇంతకుముందు BCCI కార్యదర్శిగా ఉన్న జై షా(Jai Shah) ఐసీసీ అధ్య‌క్ష బాధ్యతలు చేపట్టడంతో సెక్రటరీ కోశాధికారి పోస్టులు ఖాళీ…